🏠 www.te.republichindustan.in
Watermark
Newspaper Logo
www.te.republichindustan.in | Date: 30 Dec, 2022 | Page: 1

ప్రధాని మోదీ ఇంట విషాదం... తల్లి హీరాబెన్ మృతి


రిపబ్లిక్ హిందుస్థాన్ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ తుదిశ్వాస విడిచారు. హీరాబెన్ 1923 లో పుట్టి 2022 లో మృతి చెందారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని మోడీ కాసేపట్లో తన ఇంటికి చేరుకోనున్నారు.

🏠 Home