🏠 www.te.republichindustan.in
Watermark
Newspaper Logo
www.te.republichindustan.in | Date: 08 Sep, 2024 | Page: 1

Govt. Scheme : PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు


PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చు
PKVY పథకం ద్వారా రైతులు రూ. 50,000 పొందవచ్చుకేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు హెక్టారుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తుంది. సేంద్రీయ ఉత్పత్తి, ఆర్గానికి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా కోసం ప్రతి మూడేళ్లకు ఒకసారి సాయం అందిస్తారు. ఈ క్రింది లింక్ ద్వారా 👇 https://dmsouthwest.delhi.gov.in/scheme/paramparagat-krishi-vikas-yojana/




ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

🏠 Home