🏠 www.te.republichindustan.in
Watermark
Newspaper Logo
www.te.republichindustan.in | Date: 11 Sep, 2025 | Page: 1

కూలిన కలెక్టరేట్ వరండా.. తప్పిన పెనుప్రమాదం




Adilabad  : ఆదిలాబాద్లో కలెక్టరేట్ పైఅంతస్తు కుప్పకూలింది.
సెక్షన్-ఏ బాల్కనీ పడిపోయింది.
స్లాబ్ నెమ్మదిగా కూలడంతో ఉద్యోగులు త్రుటిలో తప్పించుకున్నారు.
స్లాబ్ కూలడం చూసి పరుగులు తీశారు.
అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రి జూపల్లి సమీక్ష ఉండటంతో అందరు ఉద్యోగులు అందుబాటులో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.






🏠 Home