TAB ఆధ్వర్యంలో శ్రీ వారి కళ్యాణం 2026 అజ్మాన్, యుఏఈ
ఇంటర్నేషనల్ న్యూస్ : తెలుగు అంబిషియస్ బాయ్స్ (TAB) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం 2026ను అజ్మాన్‌లోని జైనం జీవిక ఫార్మ్, హెలియో-2 వద్ద భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇదే సందర్భంగా TAB తొలి వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు.
గత ఏడాది TAB యుఏఈలో తెలుగు సమాజాన్ని ఏకం చేస్తూ క్రీడలు, కమ్యూనిటీ సమావేశాలు, ఉద్యోగ రిఫరెన్స్ కార్యక్రమాలు, వ్యాపార సమావేశాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించింది.
TAB వ్యవస్థాపకులు: నాగేంద్ర, ఆకాశ్, సుబ్బారావు, పవన్, వెంకట రమణ, హరి కృష్ణ.
నిర్వాహక కమిటీ: అరీఫ్, ఉదయ్, తేజ, చైతన్య, మణిదీప్ (IT), మణిదీప్ (Solvix), బాలా, వెంకటేష్. కార్యక్రమ నిర్వహణలో వీరు కీలక పాత్ర పోషించారు.
TAAD అబుదాబి టీమ్: వెంకి నాయుడు, బసాకర్ గారు, కృష్ణ కిషోర్ గారు, విష్ణు గారు, KDVS. వీరు కార్యక్రమానికి అవసరమైన సహకారం అందించారు.
వాలంటీర్లు: అశ్విని, పావని, సాయి, అఖిల, లోకేష్, సుమతి, కార్తీక్, భార్గవి, సాగర్, నరేష్, అమర్‌నాథ్, రాజేష్, మమత. వీరి సేవలు కార్యక్రమ విజయానికి దోహదపడ్డాయి.
స్పాన్సర్లు: Whynot, Luxe Nest, Lemon Studio, Star IT, Sampangi Group of Companies.
ఫుడ్ పార్ట్నర్స్: ATM Restaurant, Hot Grills Kitchen.
సోషల్ మీడియా సపోర్ట్: గిరి గారు, అంబికా రెడ్డి గారు, కల్పన గారు.
కార్యక్రమ విజయానికి సహకరించిన భక్తులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, భాగస్వాములు, మద్దతుదారులకు TAB కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
యూఏఈ లో మన తెలుగు వారు శ్రీ వారి కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం చాలా చాలా సంతోషం అని సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ మరియు కోర్ టీం సభ్యులు అభినందించారు.