🏠 www.te.republichindustan.in
Watermark
Newspaper Logo
www.te.republichindustan.in | Date: 07 Sep, 2021 | Page: 1

నర్సాపూర్ ధవాఖానను తనిఖీ చేసిన కలెక్టర్...


రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రం లో ఆకస్మికంగా పర్యటించారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వైద్యాధికారిణి హిమబిందును ఆసుపత్రికి వస్తున్నా పేషేంట్ల గురించి ఆడిగితెలిసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని వార్డులు తిరిగి పరిశీలించారు.

🏠 Home