🏠 www.te.republichindustan.in
Watermark
Newspaper Logo
www.te.republichindustan.in | Date: 06 Oct, 2021 | Page: 1

ఘనంగా ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు


రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సీనియర్ పాత్రికేయులు నరాల రాజేశ్వర్ జన్మదిన వేడుకలను ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు.




Birthday photos Galary



ఇచ్చోడ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మీడియా సహచరులు, ప్రజాప్రతినిధులు , మరియు నాయకులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా అధ్యక్షుడు నరాల రాజేశ్వర్ పుట్టినరోజు వేడుకలకు హాజరు అయి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

🏠 Home