ఐదు రోజులపాటు జిల్లాకు వర్ష సూచన
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :భారతీయ వాతావరణ విభాగం , ప్రాంతీయ కేంద్రం , హైదరాబాద్ ( తెలంగాణా ) వారి సూచన ప్రకారము ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 5 రోజులలో ( 31.08.2022 నుండి 04.09,2022 వరకు ) ఆకాశము పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధిపతి & ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహన్ ఒక ప్రకటనలో తెలిపారు. 31 వ తేదిన 16 మి.మీ. , సెప్టెంబర్ 01 వ తేదిన 17 మి.మీ. , 02 వ తేదిన 39 మి.మీ. , 03 వ తేదిన 25 మి.మీ మరియు 04 వ తేదిన 52...