Article :  పల్లెల్లో జోరుగా అన్యమత ప్రచారం …. 

Supreme Court : దేశంలో బలవంతపు, మోసపూరిత మతమార్పిడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని చోట్ల జరుగుతున్న బలవంతపు మతమార్పిడులు చాలా తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది. వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఇలాంటి పరిస్థితిని అరికట్టకపోతే అత్యంత ప్రమాదకరంగా మారుతుందని పేర్కొంది. తాజాగా ఈ అంశంపై మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో బలవంతపు మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బలవంతపు మార్పిళ్లు అడ్డుకోకపోతే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. దేశ భద్రత, మత స్వేచ్ఛను...