గ్రిల్ నైన్ హోటల్ లో ...  ఫుడ్ పాయిజన్ వల్ల మహిళ మృతి...

*ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను వినియోగించరాదు - ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి.* *ప్రభుత్వ నిషేధించిన ఫుడ్ కలర్స్ లను వాడకూడదు.* *పట్టణంలోని పలు హోటల్లు రెస్టారెంట్లు యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన ఆదిలాబాద్ డిఎస్పి.* *నిర్మల్ గ్రిల్ నైన్ హోటల్ యాజమాన్యంపై బోథ్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు.* రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : నవంబర్ రెండవ తారీఖున రాత్రి సమయంలో నిర్మల్ గ్రిల్ నైన్ హోటల్ నందు ఆహారాన్ని తిని బోథ్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అయిదుగురు అస్వస్థకు గురై ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ ఈరోజు ఆ పాఠశాల కుక్ (మహిళ) ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన సంఘటన...