బిజేపి మండల అధ్యక్షుడు బీఆర్ఎస్ లో చేరిక
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరిన బిజెపి మండల అధ్యక్షుడు సాబ్లే సంతోష్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్ బీజేపీ పార్టీలో అటు రాష్ట్ర స్థాయిలో , ఇటు మండల స్థాయిలో పార్టీలో పెరుగుతున్న ముసలం... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : కేంద్ర అధికార పార్టీని తలదన్ని నెరడిగొండ మండల బిజెపి అధ్యక్షుడు సాబ్లే సంతోష్ మరియు ఆయన అనుచరులు దాదాపు 100 మంది తో ఆదివారం రోజు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిత్రంలో...