పోలీసులకు చిక్కిన బ్యాంకుల వద్ద రైతులను దగా చేస్తున్న మోసగాళ్లు

రైతు రుణమాఫీ లో దళారుల మాఫియా, రైతుల రుణమాఫీ లో కొత్త తరహా మోసం బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న పంట రుణాన్ని దళారులే కట్టి, తిరిగి కొత్తగా దానికన్నా పెంచిన రుణాన్ని రైతులకు బ్యాంకు ద్వారా ఇప్పించి, వారి వద్ద 5-10 వేలు వసూలు చేస్తూ మోసం చేస్తున్న దళారులు. *జిల్లా వ్యాప్తంగా 34 మంది పై చీటింగ్ కేసు నమోదు.* *వారి వద్ద నుండి పలు పత్రాలు స్వాధీనం. బుధవారం రైతుల వేషధారణలో  వెళ్ళి మోసం చేస్తూన్న  దళారులను పట్టుకున్న పోలీసులు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రతి సంవత్సరం రైతుకు బ్యాంకు ద్వారా రుణం లభిస్తుందని, ఆ రుణానికి ఏడు శాతం...