రైతులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఫారెస్ట్ బీట్ అధికారి కృష్ణ నాయక్ అరెస్ట్
రైతులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఫారెస్ట్ బీట్ అధికారి కృష్ణ నాయక్ అరెస్ట్ *రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి, రూ.50 వేల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణ *తలమడుగు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు *తలమడుగు ఎస్ఐ డి రాధిక *అరెస్టు చేసిన నిందితుడు : కృష్ణ నాయక్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్* ఆదిలాబాద్ : తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతులు చింతలపెల్లి జైభరత్ రెడ్డి, తాండ్ర మహేష్, తాండ్ర నర్సింహులు, యెల్మ రఘువరన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తలమడుగు ఎస్‌హెచ్‌ఓ డి....