ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి ....

రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రజాకవి కాళోజీ జయంతి ని ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో తెలంగాణా ప్రజాకవి కాళోజీ నారాయణరావు యొక్క 107 వ జయంతిని వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ( అగ్రానమీ ) & హెడ్ డా . శ్రీధర్ చౌహాన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు . ఈ సందర్భంగా డా. శ్రీధర్ చౌహన్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తెలంగాణా ఉద్యమానికి ఇచ్చిన స్ఫూర్తిని కొనియాడారు . పుట్టుక నీది , చావు నీది , కాకుండా బతుకంతా దేశానిది అని నినదించిన తెలంగాణ మహనీయుడు వైతాళికుడు , నిజాం నిరంకుశ...