Crime : ఇచ్చోడలో ఐబి వద్ద మట్కా నిర్వాకుని అరెస్ట్
మట్కా స్థావరాలపై కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ దాడులు ..... నిందితుడి వద్ద నుండి మట్కా చిట్టీలు, రూ 12860/- స్వాధీనం ఇచ్చోడ లో గుట్టచప్పుడు కాకుండా మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ సిఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో బుధవారం రోజు దాడిచేసి పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ సిఐ ఈ చంద్రమౌళి చెప్పిన వివరాల ప్రకారం జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు పలుచోట్ల విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించడం జరిగిందని, దీనిలో భాగంగానే ఇచ్చోడ లో ఐబీ చౌరస్తా నందు మట్కా నిర్వహిస్తున్న ఇచ్చోడ పట్టణంలో సుభాష్ నగర్ కు చెందిన గంగా సాగర్ బాలాజీ (50)...