అవినీతిలో ఘనం … అభివృద్ధి లో శూన్యం …

ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ తీరు... నూతనంగా ఇల్లు కట్టుకోవలంటే లంచం ఇవ్వాల్సిందే... ఉద్యోగస్తులకు తప్పని తిప్పలు.... నూతన ఇంటి నిర్మాణం కోసం అనుమతి కొరకు 40 నుండి యాభై వేల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం.... పేరుకే పెద్ద గ్రామ పంచాయితీ కోట్లల్లో ఆదాయం నిధులకు డోకా లేదు కానీ అభివృద్ధిలో మాత్రం శూన్యం గ్రామ పంచాయతీ పరిధి అదిలాబాద్ జిల్లాలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదు. మురుగు కాలువలు లేవు కోట్లల్లో నిధులు మాత్రం కరిగిపోతున్నాయి తాజాగా నూతనంగా ఇల్లు కట్టుకోవాలంటే గ్రామ పంచాయతీ అధికారులకు సర్పంచ్ ఇవ్వాల్సిందే అయితే నిధులు పుష్కలంగా ఉన్నా తమ కాలనీల్లో అభివృద్ధి జరగడం లేదని గతంలో పలు...