EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాలిక పై అత్యాచారానికి పాల్పడిన కానిస్టేబుల్ కు 14 రోజుల రిమాండ్

    Author REPUBLIC HINDUSTHAN | 19 Apr 2023, 03:40 AM |


    బాలికపై అత్యాచారం చేసిన కానిస్టేబుల్ నాగబాబును పిడుగురాళ్ల పట్టణ పోలీసులు అరెస్టు చేసిన అనంతరం గురజాల కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజులు రిమాండ్ విధించి గుంటూరు జైలుకు పంపారు. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రవిశంకర్ రెడ్డికి పట్టణ పోలీసులు నివేదికను పంపినట్లు సమాచారం