EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేడు దివ్యాంగుల ప్రత్యేక జాబ్ పోర్టల్ ను ఆవిష్కరించనున్న మంత్రి సీతక్క

    Author REPUBLIC HINDUSTHAN | 14 Oct 2024, 08:12 AM |
    నేడు దివ్యాంగుల ప్రత్యేక జాబ్ పోర్టల్ ను ఆవిష్కరించనున్న మంత్రి సీతక్క




    హైదరాబాద్‌: అక్టోబర్14 దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల కొరకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ను అందు బాటులోకి తీసుకొచ్చింది.


    ఇవి కూడా చదవండి


    ఈ మేరకు సోమవారం సెక్రటేరియట్ లో దివ్యాంగుల ప్రత్యేక జాబ్ పోర్టల్ ను ఆవిష్కరించ నున్నారు. ప్రత్యేక పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే ప్రయివేటు కంపెనీల్లో ప్రభుత్వం ఉపాధి అవకాశాలను చూపించనుంది.



    యూత్‌ ఫర్‌ జాబ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ ప్రత్యేక పోర్టల్‌ను సోమ వారం సచివాలయంలో మంత్రి సీతక్క ఆవిష్క రిస్తారు..