EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • France: ఫ్రాన్స్ లో ఘనంగా బతుకమ్మ , దసరా సంబరాలు

    Author REPUBLIC HINDUSTHAN | 16 Oct 2024, 05:56 PM |
    France: ఫ్రాన్స్ లో ఘనంగా బతుకమ్మ , దసరా సంబరాలు



    రిపబ్లిక్ హిందుస్థాన్, హైదరాబాద్ / ఇంటర్నేషనల్ డెస్క్ :

    ఫ్రాన్స్ తెలుగు  కమ్యూనిటీ ఘనంగా బతుకమ్మ  & దసరా batukamma and Dasara festival celebration in france సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలు ఆట, పాటలతో, విందు భోజనాలతో ఉల్లాసంగా సాగాయి. సభా నిర్వాహకులు దసరా ప్రాముఖ్యాన్ని  మరియు బతుకమ్మ ప్రాముఖ్యాన్ని సరళంగా వివరించారు.సునీత, వైశాలి , శ్రావణి బతుకమ్మ ప్రాముఖ్యాన్ని వివరించారు.







    ఈ కార్యక్రమంలో లో సుమారు 200 కుటుంబాలు పాల్గొన్నాయి .
    శృతిక, శ్రీతన్య , శ్రావ్య, హేమంత్ కల్సి దసరా ప్రాముఖ్యాన్ని డాన్స్ స్కిట్ గ వివరించారు.

    ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ప్రెసిడెంట్ నీల శ్రీనివాస్, రవి బాలబోయిన, గెల్లి  హేమంత్, ప్రియాంక పిల్ల, ఉపేంద్ర నాతి, సుధా నారెడ్డి ,విక్రమ్ అద్దులగురు ,మంచిరెడ్డి విష్ణు, శ్రావణి , సురేష్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ వేడుక ని నిర్వహించారు.