EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 31st పాటించవలసిన నిబంధనలు

    Author REPUBLIC HINDUSTHAN | 31 Dec 2021, 12:51 PM |




    ఇచ్చోడ,గుడిహత్నుర్,నేరడిగోండ,సిరికొండ మండలాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ప్రభుత్వం మరియు జిల్లా యస్ పి గారి ఆదేశాలనుసారం కొత్త సంవత్సర వేడుకల నిబంధనలు పాటించాలి.


    ఇవి కూడా చదవండి


    1. అందరూ తమ తమ ఇండ్లలోనే జరుపుకోవాలి,
    2. ఎవరు కూడా బహిరంగంగా మద్యం తాగడం కానీ మద్యం తాగి వాహనాలు నడపడం కానీ చెయ్యరాదు.
    3. గుంపులు గుంపులుగా చేరి కేక్ కట్టింగ్స్ చేయడం డీజే పెట్టి డ్యాన్సులు చేయడం నిషేదం.
    4. కరోనా ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున భౌతిక దూరం పాటించడం మాస్కులు ధరించాలి.
    5. నూతన సంవత్సర వేడుకలు ఇండ్లలోనే కుటుంబ సభ్యులతో జరుపుకోవడం ఉత్తమం.
    6. మాస్కులు ధరించకుండా తిరిగితే రూ, 1000 జరిమానా .
    7. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది .


    ఇట్లు



    రమేష్ బాబు, సీఐ.ఇచ్చోడ