EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గుడిహత్నూర్ లో నేడు చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

    Author REPUBLIC HINDUSTHAN | 05 Jan 2022, 05:04 AM |


    రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్: చూపబడిన వివిధ గ్రామ పంచాయతీ లకు చెందిన దండారి చెక్కులు ఈరోజు మధ్యాహ్నం 1.00 గంటకు శాసనసభ్యులు రాథోడ్ బాపూరావు మన్కపూర్ గ్రామ పంచాయతీ నందు పంపిణీ చేయుచున్నారు. క కోవిడ్ నిబంధనలు పాటిస్తు హజరు కాగలరని మండల ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది తెలిపారు.