EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • Adb: జిల్లాలో 15 మంది ఎఎస్ఐ లకు స్థానచలనం

    Author REPUBLIC HINDUSTHAN | 13 Jun 2022, 01:26 PM |


    -- ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి



    రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
    సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో దీర్ఘకాలికంగా ఒకే స్థానంలో పనిచేస్తున్న 15 మంది ఏఎస్ఐ లను జిల్లాలో స్థానచలనం కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేశారు.

    *స్థానచలనం పొందిన ఎఎస్ఐల పేర్లు, పాత - నూతన పోస్టింగ్స్ వివరాలు*

    1) ముకుంద్ రావు - ఉట్నూర్ నుండి - ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్
    2) ఎండి యూనుస్ - ఇచ్చోడ నుండి - జైనథ్ పీఎస్.
    3) ఏ అనిత - ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి - ఉమెన్ పోలీస్ స్టేషన్.
    4) ముంతాజ్ అహ్మద్ -ఆదిలాబాద్ వన్ టౌన్ నుండి - భీంపూర్ పీఎస్.
    5) పి ధామన్ - గాదిగూడ నుండి - ఆదిలాబాద్ వన్ టౌన్ పీఎస్.
    6) జి గంగాధర్ - మావల నుండి - తలమడుగు పి ఎస్.
    7) ఆర్ ప్రకాష్ - సిరికొండ నుండి - ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.
    8) ఎం ఎ అజీజ్ - నార్నూర్ నుండి ఉట్నూర్ పీఎస్.
    9) ఎన్ కేశవ స్వామి - ఉట్నూర్ నుండి తాంసీ పిఎస్.
    10) ఆర్ ఆత్రం రామ్ - ఉమెన్ పిఎస్ నుండి జైనథ్ పిఎస్.
    11) కే జీవన్ కుమార్ - జైనథ్ పిఎస్ నుండి - బేలా పిఎస్.
    12) జి లక్ష్మీనారాయణ - భీంపూర్ పీఎస్ నుండి - ఇచ్చోడ పిఎస్.
    13) జే సవిత - ఆదిలాబాద్ వన్ టౌన్ నుండి - మావల పిఎస్.
    14) డి దైవ శాల - జైనత్ పీఎస్ నుండి - ఆదిలాబాద్ వన్ టౌన్ పిఎస్.
    15) ఆర్ గణపతి - భీంపూర్ పీఎస్ నుండి - బేలా పిఎస్ అటాచ్ టు డిఎస్బి.

    వీరందరినీ తక్షణమే సంబంధిత పోలీస్ స్టేషన్స్ నుండి రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులకు మరియు వెంటనే వీరు తమ నూతన పోస్టింగ్స్ లో రిపోర్టు చేయాలని ఎస్పీ ఆదేశించారు.

    ఇవి కూడా చదవండి