EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రధాని మోదీ ఇంట విషాదం... తల్లి హీరాబెన్ మృతి

    Author REPUBLIC HINDUSTHAN | 30 Dec 2022, 02:31 AM |


    రిపబ్లిక్ హిందుస్థాన్ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ తుదిశ్వాస విడిచారు. హీరాబెన్ 1923 లో పుట్టి 2022 లో మృతి చెందారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని మోడీ కాసేపట్లో తన ఇంటికి చేరుకోనున్నారు.